విషయానికి వెళ్ళండి

జిలేబి వదన – సరికొత్త తెలుగు బ్లాగ్ అగ్రిగేటర్ అతిత్వరలో !

జిలేబి వదన  – సరికొత్త తెలుగు బ్లాగ్ అగ్రిగేటర్ అతిత్వరలో !

వస్తోంది ! వస్తోంది !
అతి త్వరలో ! మీ ముందుకు వస్తోంది 
తెలుగు బ్లాగ్ లోకం లో కనీ వినీ ఎరుగని 
సరి కొత్త రీతి లో మీ ముందుకు జిలేబివదన 
అల్ట్రా మాడరన్ సెర్చ్ ఇంజిన్ సాయం తో 
తెలుగు బ్లాగ్ లోకం అదిరి పోయేలా 
వస్తోంది బ్లాగ్ అగ్రిగేటర్ 
స్పెషల్ ఫీచర్స్ ->
బ్లాగ్ అడిషన్ -> అడ్మిన్ వారి కైవసం 
బ్లాగ్ రిమూవల్ -> అడ్మిన్ వారి కైవసం 
డబ్బూ దస్కం -> ఫ్రీ ఫార్ లైఫ్ !

 

అతి ముఖ్య గమనిక ! -> ఈ అగ్రిగేటర్ లో టపా కామింట్లు మాత్రమే వస్తాయి !
టపాలు రావు ! మీ టపాలు సత్తా ఉంటె ఎట్లాగూ అవి వస్తాయి కామింటు  రూపేణా !
లేదంటారా అవి గూగల్ సెర్చ్ -లో ఎట్లాగూ వస్తాయి 🙂
వేచి చూడుడీ ! సరికొత్త జిలేబి వదన సరికొత్త బ్లాగ్ అగ్రిగేటర్ !
చీర్స్ 
జిలేబి 🙂

జిలేబి ఎచట ఉండును?

I am at :

 

http://www.varudhini.blogspot.com

 

జిలేబి

 

క్కువగా

 

దివిన

 

పాలలో

 

ఉండును !

 

చీర్స్

జిలేబి.